ట్విట్టర్‌లో కొనసాగుతున్న మంచు బ్రదర్స్ వార్

చు మోహన్ బాబు ఫ్యామిలీలో కొన్ని రోజులుగా ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మనోజ్, విష్ణు ఒకరిపై ఒకరు ట్విట్టర్ వేదికగా విమర్శలు కూడా చేసుకుంటున్నారు. అయితే మరోసారి మనోజ్ తన అన్న విష్ణువుని ఉద్దేశిస్తూ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. 'మన వ్యవహారంలోకి ఆడవాళ్లు, నాన్న, సిబ్బందిని వద్దు. ఇద్దరమే కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు ఎంత మందినైనా తెచ్చుకో నేను మాత్రం ఒంటరిగా వస్తా'. అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్