స్టార్ హీరోయిన్ అనుష్క పెళ్లి వార్తలు నిత్యం వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఆమె ఒక వ్యక్తి చేయి పట్టుకుని నడుస్తున్న ఫోటో వైరల్ అవ్వడంతో పెళ్లి వార్తలు ఊపందుకున్నాయి. అయితే, అది 2016 నాటి ఫ్యాషన్ షో ఫోటో అని, పెళ్లి వార్తల్లో నిజం లేదని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ వార్తలపై అనుష్క ఇప్పటివరకు స్పందించకపోవడంతో అభిమానులు అసలు నిజం కోసం ఎదురుచూస్తున్నార.