పవన్ కళ్యాణ్‌ను కదిలించిన ఫొటో.. కీలక నిర్ణయం

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఓ ఫొటో కదిలించినట్లు తెలుస్తోంది. ఆ ఫొటో చూసిన ఆయన మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు, ప్రస్తుత వేసవి కాలంలో నీటి కొరతను నివారించేందుకు చర్యలు చేపట్టారు. దాదాపు రూ. 60 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 15,000 పశువుల నీటి తొట్టెల నిర్మాణాన్ని ఏప్రిల్ నెల ఆఖరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా ఆదేశించారు. ఇది పూర్తయితే ప్రతి పంచాయతీకి కనీసం ఒక్క నీటి తొట్టె ఏర్పాటు కానుంది.

సంబంధిత పోస్ట్