వ్యక్తిగత కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన దళపతి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఈ క్రమంలో టికిట్ పొందిన వ్యక్తి కంటతడి పెట్టుకున్నారు. అయితే ఈ సారి ఎన్నికల్లో ఏకంగా రెండు నియోజకవర్గాల నుంచి విజయ్ బరిలోకి దిగ‌బోతున్నారు. ఆదివారం పార్టీ అభ్యర్థుల పూర్తి జాబితాను విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్