చెరువుకు గండి.. గ్రామాల్లోకి భారీగా వరద (వీడియో)

AP: తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం పాతపాలెం వద్ద ఉన్న రాయల చెరువుకు భారీ గండి పడింది. కొండ ప్రాంతం నుంచి ఊట జలాలు ఎక్కువ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గండి కారణంగా పాతపాలెం, కలెత్తూరు, అరుంధతి వాడ గ్రామాల్లోకి భారీగా వరద నీరు చేరింది. పొలాలన్నీ నీట మునిగాయి. వరద ఉధృతికి మూగజీవాలు కొట్టుకుపోతుండగా, ప్రజలు భయంతో ఇళ్ల పైకప్పులు ఎక్కారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్