జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి (వీడియో)

గణతంత్ర వేడుకల సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ఈసారి ప్రత్యేకంగా నిలిచింది. వేడుకల్లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాం, ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్