ఒక్క అరటిపండు ధర రూ.100 (వీడియో)

సాధారణంగా అరటిపళ్లను డజన్ల లెక్కన విక్రయిస్తారు. డజను మహా అయితే రూ.60 లేదా రూ.70 ఉంటుంది. కానీ, ఒక అరటి పండు ధరను ఏకంగా రూ.100 చెప్పడంతో భారత పర్యటనకు వచ్చిన హగ్‌ అనే ఓ రష్యన్‌ యాత్రికుడు షాక్ అయ్యాడు. హగ్‌ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో తోపుడు బండిపై అరటిపళ్లు అమ్ముతున్న వ్యక్తి దగ్గరికి వెళ్లాడు. ఓ అరటి పండు ఎంత అని అడగ్గా.. అతడు రూ.100 అని సమాధానమిచ్చాడు. రెండు, మూడు సార్లు మళ్లీ అడగ్గా అదే సమాధానం వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్