అగ్నిప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించిన భవిష్యవాణి (వీడియో)

మాతంగి ఆలయంలో మాతంగి స్వర్ణలత చేసిన భవిష్యవాణి కలకలం రేపుతోంది. అగ్నిప్రమాదాలు జరగబోతున్నాయంటూ ఆమె హెచ్చరించింది. అంతేకాక, మహమ్మారి మళ్లీ ప్రజలను వెంటాడే అవకాశం ఉందని స్వర్ణలత పేర్కొంది. ఈ హెచ్చరికల నేపథ్యంలో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్