ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఒక పెళ్లి వేడుక ఆసక్తికరంగా మారింది. వరుడు అశోక్ తన కాబోయే భార్యను 'ఎల్‌పీజీ గ్యాస్ లేకపోతే కట్టెల పొయ్యిపై వంట చేయగలవా?' అని అడిగాడు. దీనికి వధువు ఏమాత్రం సంకోచించకుండా 'తప్పకుండా చేస్తాను' అని సమాధానం ఇవ్వడంతో వరుడు ముగ్ధుడై వివాహం చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం SMలో వైరల్ అవుతోంది.