ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్ వచ్చేసింది. ఓజీ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 25న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా సినిమా.. మొన్నటిదాకా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని.. ప్రస్తుతం చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్