పిసినారి లక్ష్మీపతి పాత్ర.. కోటను వరించిందిలా.. (వీడియో)

‘అహ నా పెళ్ళంట’ సినిమాలోని లక్ష్మీపతి పాత్ర కోసం తొలుత  రావుగోపాలరావును అనుకున్నారట. అయితే అప్పటికే కోట శ్రీనివాసరావు ‘మండలాధీశుడు’ చిత్రం విడుదల కావడంతో జంధ్యాల.. కోటతో ఆ పాత్రను చేయించాలని అనుకున్నారు. నిర్మాత డి.రామానాయుడు తొలుత అందుకు ఒప్పుకోలేదు. కానీ, పట్టుబట్టి ఒప్పించారు. ‘ఓ రోజు రామానాయుడు పిలిచి జంధ్యాల సినిమాలో 20 రోజులు డేట్స్ కావాలి’ అని అడిగినట్లు ఓ సందర్భంలో కోట తెలిపారు.

సంబంధిత పోస్ట్