క్లాస్ లో పాఠాలు జరుగుతుండగా కూలిన కాలేజీ భవనం పైకప్పు

కర్ణాటకలోని కలబురగి ప్రభుత్వ పీయూ కళాశాలలో తరగతి గదిలో పైకప్పు కూలిపోవడంతో ఐదుగురు విద్యార్థినులు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే జీఐఎంఎస్ ఆస్పత్రికి తరలించగా, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్