రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు.. ముందుగా వీరికే!

తెలంగాణలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 2.50 లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. GHMC పరిధి మినహా ఒక్కో నియోజకవర్గానికి 2,000 ఇళ్లను కేటాయిస్తూ, ప్రతి నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా పూరి గుడిసెలు ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనుంది. స్లాబ్ లేని ఇళ్లకు రూ.2 లక్షల సాయం అందించనుంది. లబ్ధిదారుల వెరిఫికేషన్ భాధ్యతలను గెజిటెడ్ అధికారులకు అప్పగించింది. జూన్ 1న ఈ పథకం ప్రారంభంకానుంది.

సంబంధిత పోస్ట్