డాకు మహారాజ్ నుంచి ‘చిన్ని’ పాట వచ్చేసింది

డాకు మహారాజ్ మూవీ నుంచి ‘చిన్ని’ పాట వచ్చేసింది. బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న సినిమా 'డాకు మహారాజ్'.ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న బాక్సాఫీసు ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా చిత్ర బృందం రెండో పాటను విడుదల చేసింది. 'చిన్ని' అంటూ సాగే ఈ గీతానికి అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా తమన్ స్వరాలు అందించారు. ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్