కుదేలైన దక్షిణాది తేయాకు ఉత్పత్తి!

భారతదేశంలో మే 2026లో తేయాకు ఉత్పత్తి 3.54% తగ్గి 131.60 మిలియన్ కిలోలకు చేరింది. దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర వాతావరణ పరిస్థితులు, వర్షాభావం కారణంగా ఉత్పత్తి 25% పడిపోయి 19.88 మిలియన్ కిలోలకు పరిమితమైంది. తమిళనాడులో 28%, కేరళలో 16%, కర్ణాటకలో సైతం ఉత్పత్తి తగ్గింది. ఉత్తరాదిలో స్వల్పంగా పెరిగి 111.72 మిలియన్ కిలోలకు చేరింది. అస్సాంలో స్వల్ప తగ్గుదల ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో 5% వృద్ధి నమోదైంది.

సంబంధిత పోస్ట్