వారానికి 150 నిమిషాల ట్రిక్ మీ జీవితాన్నే మార్చేస్తుంది

వారానికి కనీసం 150 నిమిషాల శారీరక శ్రమ చేయడం ద్వారా ప్రీ డయాబెటిక్ నుంచి బయటపడే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. 2019-2023 మధ్య కొలంబియాలో వెయ్యి మందిపై జరిపిన పరిశోధనలో, HbA1c స్థాయి 5.9% ఉన్నవారిలో వ్యాయామం 150 నిమిషాల శారీరక శ్రమ చేసినవారికి చక్కెర నియంత్రణ సాధారణ స్థాయికి చేరినట్లు గుర్తించారు. అలాగే బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం మెరుగవడం, మెరుగైన నిద్ర లాంటి ప్రయోజనాలు కనిపించాయని నిపుణులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్