దేవర - 2లో మరో బాలీవుడ్ హీరో..?

ఎన్టీఆర్ నటించిన దేవర బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ గా దేవర - 2 రానుంది. ఇందులోనే కథ మొత్తం దాగి ఉందని ఈ సీక్వెల్ పై అంచనాలు పెరిగాయని సమాచారం. దర్శకుడు కొరటాల శివ నార్త్ ఆడియెన్స్ ను ఆకట్టుకోవడానికి కథలో మార్పులు చేస్తున్నారని మరో బాలీవుడ్ హీరోను కూడా ఈ సినిమాలో భాగం చేయాలని భావిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే జాన్వీతో పాటు మరో హీరోయిన్ కూడా కనిపించనుందని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్