నూతన సంవత్సరానికి ప్రపంచం స్వాగతం.. బుర్జ్ ఖలీఫా వద్ద అద్భుత వేడుకలు

ప్రపంచవ్యాప్తంగా 2026 నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాల మధ్య ఘనంగా స్వాగతించారు. అర్ధరాత్రి బాణసంచా కాల్చి, పాత సంవత్సరానికి వీడ్కోలు పలికారు. పసిఫిక్ ద్వీప దేశం కిరిబాటితో మొదలై న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దుబాయ్ సహా పలు దేశాల్లో వేడుకలు జరిగాయి. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వద్ద జరిగిన లైట్ అండ్ సౌండ్ షో, బాణసంచా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు, 2026 అందరికీ అద్భుతమైన సంవత్సరం కావాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్