‘ఆంధ్ర కింగ్ తాలూకా’ లాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు: మహేశ్ బాబు

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా గురించి దర్శకుడు మహేశ్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇలాంటి కథ ఇప్పటివరకు రాలేదని, సినిమా అందరికీ నచ్చుతుందని తెలిపారు. హీరో రామ్ పోతినేని కథకు ఎంతో ఉత్సాహపడి, మొదటి సింగిల్‌లోనే కథను ఓకే చేశారని పేర్కొన్నారు. ఆయన పాత్రకు కావాల్సిన ఎనర్జీ, మాస్ నటనకు రామ్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతారని దర్శకుడు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్