ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలోని లచ్చాపురం గ్రామంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న చెరువు కట్ట సమీపంలో రూ.500 నోట్లు చిందరవందరగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.