రెండు డిస్కంలను ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోంది: కవిత

TG: సీఎం రేవంత్ రెడ్డి రైతు డిస్కం అంశాన్ని ఆరు నెలలుగా దాచిపెట్టారని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత విమర్శించారు. 24 గంటల కరెంట్, మోటార్లకు మీటర్లు పెట్టబోమని సీఎం అధికారికంగా చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిస్కం ఏర్పాటు చేసి, మిగతా రెండు డిస్కంలను ప్రైవేట్ పరం చేసే కుట్రకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. మిగతా రెండు డిస్కంలను ప్రైవేట్ పరం చేస్తే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు స్పష్టతనివ్వాలని కవిత అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్