ప్రపంచంలో శాంతి కరువైంది..యుద్దాలు ఎక్కువయ్యాయి: కేఏ పాల్ (వీడియో)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యక్రమంలో జరిగిన కాల్పుల ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ప్రపంచంలో శాంతి కరువైందని, యుద్ధాలు, హింస ఘటనలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని దేశాలు శాంతి మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్