పవన్ కల్యాణ్‌పై రాజకీయ కుట్ర జరుగుతుంది: పీవీఎన్ మాధవ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు కుట్రలు చేస్తున్నారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులపై ఇతర రాష్ట్రాల్లో కేసులు పెట్టడం రాజకీయ దురుద్దేశంతోనే జరిగిందని ఆయన పేర్కొన్నారు. కూటమిని విడగొట్టేందుకే ఈ కుట్రలని, ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం చిత్రపటాన్ని చెప్పులతో కొట్టడం సరికాదని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్