టీఆర్ఎస్ పేరులో ఎలాంటి మార్పు లేదు: కవిత

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ పేరు మార్పు ఉండబోదని పార్టీ చీఫ్ కవిత స్పష్టం చేశారు. పార్టీ పేరు విషయంలో కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద తమ పార్టీ పేరు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అధికారిక లాంఛనాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయని కవిత వెల్లడించారు.

సంబంధిత పోస్ట్