ఆ ఘటనలో అల్లు అర్జున్‌ను నిందించాల్సిన అవసరం లేదు: బోనీకపూర్‌

హైదరాబాద్‌లో జరిగిన సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ స్పందించారు. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. "సౌత్ ప్రేక్షకులకు సినీ తారలపై అభిమానం ఎక్కువ. ఓసారి నేను అజిత్‌ సినిమాకు అర్ధరాత్రి షోకు వెళితే సుమారు 20 వేల మంది థియేటర్‌ దగ్గర ఉన్నారు. ఎక్కువమంది జనం రావడం వల్లనే సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటన జరిగింది. ఇందులో అల్లు అర్జున్‌ను నిందించాల్సిన అవసరం లేదు." అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్