ఆ వార్తల్లో నిజం లేదు: జ్యోతిక

సూర్య, జ్యోతిక ప్రేమ పెళ్లి చేసుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. పెళ్లి తర్వాత జ్యోతిక సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీని చూసుకుంటుంది. అయితే తాజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతిక కుటుంబ విషయాలను పంచుకున్నారు. తన ఫ్యామిలీ సినిమాల్లోకి వద్దన్నారంటూ వస్తున్న వార్తల గురించి స్పందిస్తూ.. వాటిల్లో ఎలాంటి నిజం లేదని, తల్లిగా పిల్లలను చూసుకునే బాధ్యత తన మీద ఉండటంతో సినిమాలకు దూరంగా ఉన్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్