కేసీఆర్, హరీశ్‌ను ఉరి తీసినా తప్పులేదు: సీఎం రేవంత్

TG: కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి కేసీఆర్, హరీశ్ రావు చేసిన అన్యాయానికి వారిని ఉరితీసినా తప్పులేదని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ కంటే వీరిద్దరూ దుర్మార్గులని మండిపడ్డారు. వీళ్లు చేసిన తప్పుకు మిడిల్ ఈస్ట్ దేశాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపేవారని హాట్ కామెంట్స్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమని చెప్పగానే తమ తప్పులు బయటపడతాయని భయపడుతున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్