అతడిని ఎన్ కౌంటర్ చేసినా తప్పులేదు: బుద్ధా వెంకన్న

AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు తురకా కిషోర్ అరెస్టుపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్రంగా స్పందించారు. “తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆర్డర్ వచ్చింది. చైర్మన్ పదవి ఆశ చూపించి పిన్నెల్లి ఈ తురకా కిషోర్ ను మాపైకి వదిలితే ఆనాడు తృటిలో తప్పించుకున్నాము. ఇలాంటి ఆకు రౌడీలు సమాజానికి హానికరం.. వీడిని ఎన్కౌంటర్ చేసినా తప్పులేదు!” అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్