మైఖేల్ జాక్సన్ విజయాలు ఇవే

👉గ్రామీ అవార్డులు: మైఖేల్ మొత్తం 13 గ్రామీ అవార్డులను గెలుచుకున్నారు.
👉రికార్డులు: "Thriller" ఆల్బమ్ 66 మిలియన్ కాపీలు అమ్ముడై, ప్రపంచ రికార్డు సృష్టించింది.
👉ప్రపంచ పర్యటనలు: ఆయన ప్రపంచవ్యాప్తంగా కచేరీలు చేసి, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.
👉సామాజిక సేవ: "Heal the World" ఫౌండేషన్ ద్వారా పిల్లల సంక్షేమం కోసం ఆయన ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్