చైల్డ్ పోర్నోగ్రఫీలో అరెస్టు అయిన నిందితులు వీరే

చైల్డ్ పోర్నోగ్రఫీపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఆపరేషన్ చేసింది. 18 టీమ్స్ రంగంలోకి దిగి.. చైల్డ్ పోర్న్ చూస్తూ, షేర్ చేస్తూ, అప్‌లోడ్ చేస్తున్న 24 మంది యువకులను అరెస్ట్ చేసింది. నిందితుల్లో ఇరిగేషన్ శాఖ ఉద్యోగి కూడా ఉన్నాడు. అరెస్టైన వారిలో 18 నుండి 48 వయస్సు వారే అధికం. కాగా నిందితులు అంతా మిడిల్ క్లాస్, వర్కింగ్ ఉద్యోగులుగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్