ఏరోపోనిక్స్ వ్యవసాయం వల్ల లాభాలు ఇవే

ఏరోపోనిక్స్ వ్యవసాయం వల్ల అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏరోపోనిక్స్ వ్యవసాయానికి మట్టి అవసరం లేదు. కాబట్టి నేల ద్వారా సంక్రమించే వ్యాధులు, తెగుళ్ల ప్రమాదం తొలగిపోతుంది. ఇది మొక్కల వేళ్లను ఆరోగ్యంగా ఉంచి, పురుగు మందుల అవసరాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా, పంటలు మరింత సేంద్రీయంగా, సురక్షితంగా, పోషకంగా తయారవుతాయి. ఆరోగ్య దృష్ట్య  ఇది శుభ్రమైన, స్థిరమైన వ్యవసాయ ఎంపికగా మారుతోంది.

సంబంధిత పోస్ట్