శ్రావణమాసంలో జన్మించినవారు కుటుంబం పట్ల అపారమైన ప్రేమ, నిష్కల్మషమైన మనస్సు కలిగి ఉంటారని పండితులు విశ్లేషిస్తున్నారు. వీరు సున్నిత మనస్కులు, త్వరగా ప్రేమలో పడే స్వభావం కలవారని తెలిపారు. ఈ మాసంలో జన్మించిన వారికి శివానుగ్రహం వల్ల క్రీడలు, వ్యాపార రంగాల్లో గొప్ప విజయాలు సాధించే అవకాశాలు అధికమని, మంచి వ్యవహార శైలితో ఆర్థికంగా ఉన్నత స్థితిలో నిలుస్తారని పండితుల విశ్లేషించారు. వ్యక్తిత్వం, మనస్తత్వం, విజయాలు, ఆర్థిక స్థితి వంటి అంశాలపై పండితులు ఈ విశ్లేషణను అందించారు.