ఈ ఏడాది యావత్ దేశాన్ని కుదిపేసిన క్రైమ్ సంఘటనలు ఇవే!

1. కోల్‌కతా ఆర్‌జీకర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. 
2. కర్ణాటకలో జరిగిన రేణుకాస్వామి హత్య కేసు
3. ముంబైలో ప్రముఖ రాజకీయ నాయుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య
4. మే 19న పూణెలో జరిగిన కారు ప్రమాదం
5. బెంగళూరులోని ప్రేయసిని 50 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.
6. డిసెంబర్ 6న దక్షిణ ఢిల్లీలో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసు

సంబంధిత పోస్ట్