స్పై కెమెరాలను గుర్తించడానికి సులభమైన పద్ధతులు ఇవే

*ఫ్లాష్‌లైట్ తనిఖీ: గదిలో లైట్లు ఆఫ్ చేసి, ఫోన్ ఫ్లాష్‌లైట్‌తో అద్దాలు, గడియారాలు, స్మోక్ డిటెక్టర్లు చెక్ చేయండి.
*స్మార్ట్‌ఫోన్ స్కాన్: స్మార్ట్‌ఫోన్ కెమెరాతో చీకట్లో స్కాన్ చేస్తే ఇన్‌ఫ్రారెడ్ లైట్స్ కనిపించవచ్చు.
*Wi-Fi చెక్: అసాధారణ Wi-Fi నెట్‌వర్క్‌లను చెక్ చేసి, అనుమానాస్పద నేమ్స్ ఉంటే గుర్తించండి.
*డిటెక్టర్ యాప్స్: హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్‌లతో స్కాన్ చేయండి.
*భౌతిక తనిఖీ: గదిలోని అసాధారణ వస్తువులను జాగ్రత్తగా పరిశీలించండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్