అంబేద్కర్ ప్రముఖ రచనలు ఇవే

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారతీయ సమాజం, ఆర్థిక వ్యవస్థ, కుల నిర్మూలనపై అనేక రచనలు చేశారు. ఆయన ప్రముఖ రచనలలో 'అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్' (1936) కుల వ్యవస్థ నిర్మూలనపై, 'ది బుద్ధ అండ్ హిజ్ ధమ్మ' బౌద్ధమతంపై, 'ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ' (1923) ఆర్థిక శాస్త్రంపై, 'ది అన్‌టచబుల్స్' (1948) అంటరానితనంపై, 'షూద్రాస్ అంటే ఎవరు?' (1946) షూద్రుల మూలాలపై, 'థాట్స్ ఆన్ పాకిస్తాన్' (1940) విభజన రాజకీయాలపై విశ్లేషణలు ఉన్నాయి. ఆయన అనేక ఇతర గ్రంథాలను కూడా రచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్