కోపం ఉన్నా మనసున్న నాలుగు రాశులు ఇవే!

మేష, సింహ, వృశ్చిక, ధనుస్సు రాశుల వారు పైకి కోపంగా కనిపించినా అది త్వరగానే తగ్గిపోతుందని పండితులు చెబుతున్నారు. వారు మనసులో కపటం లేకుండా ఇతరులను క్షమించడంలో ముందుంటారట. నాయకత్వ లక్షణాలున్న సింహ రాశి వారు గౌరవానికి భంగం కలిగితే ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు. వృశ్చిక రాశి వారు కోపాన్ని బయటపెట్టకపోయినా, ఒకసారి వస్తే అదుపు చేయడం కష్టం. ధనుస్సు రాశి వారు నిష్కల్మషులు, అబద్ధాలను సహించరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్