'పనస పండు'తో వచ్చే ఆరోగ్య లాభాలు ఇవే!

నేచురల్ ఎనర్జీ బూస్టర్‌గా పేరుగాంచిన పనస పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ C, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడుతుంది. వేసవిలో తక్షణ శక్తిని అందించడంతో పాటు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. పనసలో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుందని నిపుణులు చెప్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్