శ్రీదేవి తన ముక్కుకి నోస్ జాబ్ అనే కాస్మెటిక్ సర్జరీని చేయించుకుని మరింత అందంగా మారింది. సమంత తన ముక్కు, పెదాలకు సర్జరీ చేయించుకుంది. కాజల్ అగర్వాల్ సర్జరీతో ముఖంలోని పలు లోపాలను సరిచేసుకుంది. నయనతార ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని స్లిమ్‌గా మారింది. శృతిహాసన్ ముక్కు, పెదాలకు సర్జరీ చేయించుకుంది. అలా త్రిష, శ్రియ, ఆసిన్, కార్తీక, ప్రియాంక, అనుష్క, జాన్వీ, శిల్పా శెట్టి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు.