గతంలో చిరంజీవిపై కోట శ్రీనివాసరావు చేసిన పరోక్ష వ్యాఖ్యలు ఇవే

గతంలో నటుడు కోట శ్రీనివాసరావు హీరో చిరంజీవిపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీశాయి. ఈ క్రమంలో చిత్రపురిలో మెగాస్టార్ వైద్యశాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తలపై కోట శ్రీనివాసరావు స్పందించారు.'ముందు సినీ కార్మికులకు తిండి పెట్టండి.. ఆ తర్వాత వైద్యశాల గురించి ఆలోచించండి'. అంటూ కోట చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్