AI ముప్పు లేని ఉద్యోగాలు ఇవే: WEF

ఏఐ ప్రభావం తక్కువగా ఉండే ఉద్యోగాలను వరల్డ్ ఎకానమిక్ ఫోరం (WEF) విడుదల చేసిన ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్’ రిపోర్ట్ వెల్లడించింది. ఇందులో బిగ్ డేటా స్పెషలిస్ట్, ఫిన్‌టెక్ ఇంజినీర్స్, AI & ML స్పెషలిస్ట్, సాఫ్ట్‌వేర్ డెవలపర్స్, డేటా సైంటిస్టులు, UI/UX డిజైనర్స్, సెక్యూరిటీ మేనేజ్మెంట్, డేటా వేర్ హౌసింగ్, EV, IoT, DevOps ఇంజినీర్లు వంటి ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి భవిష్యత్‌లో డిమాండ్‌లో ఉంటాయని నివేదిక చెబుతోంది.

సంబంధిత పోస్ట్