గాలి కాలుష్యానికి ప్రధాన కారణాలు ఇవే

*వాహనాల పొగ: కార్లు, ట్రక్కులు, బస్సుల నుండి వెలువడే డీజిల్, పెట్రోల్ పొగలు గాలిని కలుషితం చేస్తాయి.
*పరిశ్రమలు: ఫ్యాక్టరీల నుండి వచ్చే రసాయన వాయువులు.
*వ్యవసాయం: పురుగుల మందు, ఎరువుల వాడకం వల్ల హానికర వాయువులు విడుదలవుతాయి.
*చెత్త దహనం: ప్లాస్టిక్, చెత్త కాల్చడం వల్ల విషపూరిత పొగ గాలిని కలుషితం చేస్తుంది.
*ఈ కారణాల వల్ల గాలి నాణ్యత తగ్గి.. ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయి.

సంబంధిత పోస్ట్