👉🏻రూల్స్ -1971లో వచ్చిన చట్టానికి 1989లో రూల్స్ వచ్చాయి, 2020లో వచ్చిన చట్టానికి రూల్స్ నోటిఫై కాలేదు. 2025 జనవరి 4న భూభారతి నోటిఫై చేసిన తర్వాత మూడున్నర నెలల్లో రూల్స్ నోటిఫై చేయనున్నారు.
👉🏻పరిపాలనలో మెరుగుదల-10,954 గ్రామ పాలన ఆఫీసర్ల పోస్టులు మంజూరు, ప్రతీ అధికారికి విధులు, బాధ్యతలు పొందుపరచడం జరిగింది.