AP: అల్లూరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 9మంది మృతిచెందగా, వారిలో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. వారి వివరాలు.. శైలా రాణి(తెనాలి), శ్యామల (తిరుపతి), పి. సునంద (పలమనేరు), శివశంకర్ రెడ్డి (పలమనేరు), నాగేశ్వరరావు (చిత్తూరు), కావేరి కృష్ణ (బెంగళూరు), శ్రీకళ (చిత్తూరు), దొరబాబు (చిత్తూరు), కృష్ణకుమారి (బెంగళూరు). కాగా, గాయపడిన 25 మందికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.