భారత్‌, బంగ్లాదేశ్‌ ప్లేయింగ్‌ ఎలెవెన్లు ఇవే

ఆసియా గేమ్స్‌ 2026 మహిళల క్రికెట్‌ విభాగంలో భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య సెమీఫైనల్‌ పోరు ప్రారంభమైంది. ఇరు జట్ల ప్లేయింగ్‌ ఎలెవెన్లలో భారత మహిళల జట్టు నుంచి: స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, భారతి ఫుల్మాలి, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), గుణాలన్‌ కమలిని, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్‌, శ్రీ చరణి, నందని శర్మ, క్రాంతి గౌడ్‌. బంగ్లాదేశ్‌ మహిళల జట్టు నుంచి: దిలారా అక్తర్‌, జువైరియా ఫెర్దౌస్‌, శోభనా మోస్తరీ, నిగర్‌ సుల్తానా (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), షొర్నా అక్తర్‌, షర్మిన్‌ అక్తర్‌, సంజీదా అక్తర్‌ మేఘ్లా, రబేయా ఖాన్‌, నహిదా అక్తర్‌, మరోఫా అక్తర్‌, సుల్తానా ఖాతూన్‌.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕