కిడ్నీ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

*జీవనశైలి వ్యాధులు సోకకుండా జీవన విధానాన్ని మార్చుకోవాలి.
*మధుమేహం, రక్తపోటు ఉన్న వారు వాటిని అదుపులో ఉంచుకుంటూ, ప్రతి ఆరు నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు(సీరమ్‌ క్రియాటిన్‌, యూరిన్‌ ఆల్బుమన్‌) చేయించుకోవాలి.
*వంశపారంపర్యంగా కిడ్నీ వ్యాధులు ఉన్న వారు ముందుగానే ఏడాదికి ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం మంచిది.
*జెనిటిక్‌ ఎనాలసిస్‌ టెస్ట్‌ల ద్వారా ముందే వ్యాధులు వచ్చే అవకాశాన్ని తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్