చూడి పశువుల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే

చూడి పశువులకు తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆరోగ్యకరమైన దూడలకు జన్మనివ్వడం సాధ్యమవుతుందని వెటర్నరీ డాక్టర్లు సూచిస్తున్నారు. చూడి పశువులకు శుద్ధమైన మేత, నీరు అందించాలి. జారే నేల లేకుండా చూడాలి. ఇతర పశువులతో పోట్లాడకుండా చూసుకోవాలి. కుక్కలు వెంటపడకుండా జాగ్రత్త పడాలి. వైద్య సంరక్షణ అవసరం. ఈ జాగ్రత్తలు పాటించకపోతే పశువులు ఈసుకుపోవడం, మెయ్య దిగడం, బలహీన దూడలు పుట్టడం, పాల సమస్యలు వంటివి ఎదురవుతాయి.

సంబంధిత పోస్ట్