భోజనం చేసిన వెంటనే టీ తాగితే వచ్చే సమస్యలు ఇవే

భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల శరీరానికి తీవ్ర హాని కలుగుతుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైటరీ గైడ్లైన్స్ కమిటీ కన్వీనర్ డాక్టర్ డి.రఘునాథరావు హెచ్చరించారు. టీలోని కెఫిన్, టానిన్లు ఆహారంలోని ఐరన్, పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయని, దీనివల్ల అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీతో పాటు దీర్ఘకాలంలో రక్తహీనత, బరువు పెరగడం, మధుమేహం వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ఈ అలవాటును మానుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్