కేరళలో నిఫా వైరస్ కేసులు ఎక్కువ కనిపించడానికి గల కారణాలు ఇవే

1) అడవులు, గబ్బిలాల ఆవాసాలు మానవ నివాసాలకు దగ్గరగా ఉండటం వల్ల సులభంగా వైరస్ వ్యాప్తి చెందుతుంది.
2) కేరళలో ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధి చెందినది. అనిశ్చిత జ్వరాలు వచ్చినప్పుడు లోతుగా పరీక్షలు చేసి నిఫా వైరస్‌ను త్వరగా గుర్తిస్తారు.
3) కోజికోడ్, మలప్పురం వంటి ప్రాంతాల్లో గబ్బిలాలు ఎక్కువగా ఉండటం వల్ల నిఫా వైరస్ అక్కడ ఎక్కువగా కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్