ట్రంప్ సుంకాలు విధించడానికి కారణాలు ఇవే

*వాణిజ్య లోటు: అమెరికాకు భారత్ (3.8%), చైనా (24.7%)తో వాణిజ్య లోటు ఉంది. దీన్ని తగ్గించేందుకు సుంకాలు విధిస్తున్నారు.
*పరస్పర న్యాయం: భారత్ అమెరికా బైక్‌లపై 100% సుంకం విధిస్తే, అమెరికా 2.4% మాత్రమే విధిస్తోంది. ఈ అసమానతను సరిచేయాలని ట్రంప్ భావిస్తున్నారు.
*రష్యాతో సంబంధాలు: భారత్ రష్యా నుంచి ఆయుధాలు, చమురు దిగుమతి చేయడం ట్రంప్‌కు నచ్చలేదు.
*దేశీయ ఉత్పత్తి: అమెరికాలో తయారీని పెంచేందుకు, విదేశీ ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్నారు.

సంబంధిత పోస్ట్