గుండెపోటు నివారణకు పాటించాల్సిన నియమాలు ఇవే!

గుండెపోటును నివారించడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి భోజనం తర్వాత 10 నిమిషాలైనా నడవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒమేగా-3 ఉండే ఆహారాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. 6 గంటల కన్నా తక్కువ నిద్రపోతే గుండెపోటు ముప్పు 200% పెరుగుతుందని, కాబట్టి తగినంత నిద్ర ఉండాలని వివరించారు. అలాగే ప్లాస్టిక్ వస్తువులను వాడొద్దని, ApoB, లిపోప్రాటీన్(ఏ) వంటి పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్